Home > Life Style
idliiies-jayanagar

ఈ బెంగళూరు హోటల్‌లో.. పది రకాల ఇడ్లీలు!

ఉదయాన్నే లేవగాన్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. చేయడం తేలిక, ఆరోగ్య దృష్ట్యా కూడా మంచివనే కారణంతో ఇంట్లో వాళ్లు కూడా టిఫిన్‌గా ఇడ్లీ చేయడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఉదయాన్నే చట్నీలో లేదా కారం పొడిలో ఇడ్లీ నంజుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. వేడి వేడి సాంబర్లో ఇడ్లీ వేసి ఊదుకుంటూ తింటే.. వావ్ అనిపిస్తుంది. నాన్ వెజ్ ప్రియులైతే వీకెండ్లో ఏం చక్కా

Read More