Home > Home Slider
telangana-assembly-elections-news-updates

ఓటరు కార్డు లేని వాళ్ళు.. ఈ కార్డు చూపించి ఓటెయ్యండి

తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో ఓటర్లకు అవేర్ నెస్ చేసింది ఈసీ. కొన్నిచోట్ల ఓటరు గుర్తింపు కార్డులు రాకున్నా కంగారు పడాల్సిన అవసరంలేదని తెలిపింది. ఓటరు లిస్టులో పేరుండి..ఓటరు ఐడీకార్డులేనివారు.. ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి ఓటు వేసేటప్పుడు చూపించాలని సూచించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఆధార్ కార్డు.. డ్రైవింగ్ లైసెన్స్ పాస్ పోర్టు.. సర్వీస్ ఐడెంటిటీ కార్డు. బ్యాంక్ పాస్ బుక్స్… పాన్ కార్డు.. rgi విడుదల చేసిన స్మార్ట్ కార్డ్ జాబ్ ఐడీ

Read More