Home > General News > ఓటరు కార్డు లేని వాళ్ళు.. ఈ కార్డు చూపించి ఓటెయ్యండి

ఓటరు కార్డు లేని వాళ్ళు.. ఈ కార్డు చూపించి ఓటెయ్యండి

telangana-assembly-elections-news-updates

తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో ఓటర్లకు అవేర్ నెస్ చేసింది ఈసీ. కొన్నిచోట్ల ఓటరు గుర్తింపు కార్డులు రాకున్నా కంగారు పడాల్సిన అవసరంలేదని తెలిపింది. ఓటరు లిస్టులో పేరుండి..ఓటరు ఐడీకార్డులేనివారు.. ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి ఓటు వేసేటప్పుడు చూపించాలని సూచించింది.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ఆధార్ కార్డు..

డ్రైవింగ్ లైసెన్స్

పాస్ పోర్టు..

సర్వీస్ ఐడెంటిటీ కార్డు.

బ్యాంక్ పాస్ బుక్స్…

పాన్ కార్డు..

rgi విడుదల చేసిన స్మార్ట్ కార్డ్

జాబ్ ఐడీ కార్డు

కార్మిక శాఖ విడుదల చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు

ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్, ఫోటో ఓటర్ స్లిప్

ఎంపీ-ఎమ్మెల్యే -ఎమ్మెల్సీల అధికారిక గుర్తింపు కార్డు

telangana-assembly-elections-news-updates
telangana-assembly-elections-news-updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *